జ‌గ‌న్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన జనసేన MLA రాపాక వ‌ర ప్ర‌సాద్ || Oneindia Telugu

2019-07-17 369

Janasena MLA Rapaka Vara Prasad supported YCP Govt Budget in Assembly and also praised CM Jagan as God in house. Now this issue created hot discussion in Political circles.
#ap
#assemblysessions
#govtbudget
#janasena
#pawankalyan
#RapakaVaraPrasad
#Politicalcircles
#God
#praised

ఏపీ శాస‌న‌స‌భ‌లో జ‌న‌సేన నుండి ఎన్న‌కైన ఏకైక ఎమ్మెల్యే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. బడ్జెట్ పైన మాట్లాడుతూ ప్ర‌తీ సంద‌ర్భంలోనూ ముఖ్య‌మంత్రి ప్ర‌శంస‌ల‌కే జ‌న‌సేన ఎమ్మెల్యే రాకాప వ‌ర ప్ర‌సాద్ ప్రాధాన్య‌త ఇచ్చారు. రైతుల‌కు..వైద్యం..బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చేసిన కేటాయింపుల పైన హ‌ర్షం వ్య‌క్తం చేసారు. ఇక‌, అంత‌టితో ఆగ లేదు.. ఏకంగా తాము కోరిన కోర్కెలు తీర్చే దేవ‌త గంగ‌మ్మ త‌ల్లి అయితే..కోర‌ని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జ‌గ‌న‌న్న అంటూ ఆకాశానికెత్తేసారు. జ‌న‌సేన ఎమ్మెల్యే ప్ర‌సంగం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

Videos similaires